Varun Tej,Lavanya Tripathi : లావణ్య త్రిపాఠీ కంటే ముందే వరుణ్ తేజ్ ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

చాలా రోజుల నుంచి వస్తున్న రూమర్స్‌కు తెర పడింది. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ తమ లవ్ రూమర్స్‌కు బ్రేక్ వేసి మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. వీరి నిశ్చితార్థం అయిన తర్వాత కూడా చాలా లావణ్య, వరుణ్‌కు సంబంధించి చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి.

Update: 2023-06-25 04:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : చాలా రోజుల నుంచి వస్తున్న రూమర్స్‌కు తెర పడింది. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ తమ లవ్ రూమర్స్‌కు బ్రేక్ వేసి మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. వీరి నిశ్చితార్థం అయిన తర్వాత కూడా చాలా లావణ్య, వరుణ్‌కు సంబంధించి చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కంటే ముందే ఆ హీరోయిన్‌ని ప్రేమించాడంట. ఇంతకీ ఆమె ఎవరో కాదు అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్దే. వరుణ్ తేజ్ కెరియర్ స్టార్ట్ చేసింది ముకుంద సినిమాతో . ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది పూజ హెగ్డే. అయితే ఫస్ట్ చూపులోనే హైట్ కి పడిపోయిన వరుణ్ తేజ్.. పూజ హెగ్డే హైట్ అంటే చాలా ఇష్టమట . ఈ క్రమంలోనే ఈ అమ్మాయి ఎవరో చాలా బాగుంది అంటూ ఆమె గురించి ఆరా తీయడం మొదలుపెట్టారట . ఆ తర్వాత ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలుసుకొని వద్దులే అంటూ సైలెంట్ అయిపోయారట .

Read more:

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న సిలికాన్ బ్రెస్ట్ పేలిపోవడంతో.. ఆస్పత్రి పాలైన స్టార్ హీరోయిన్..

నేను ప్రెగ్నెంట్ అని తెలిసినా ఆ పని చేశా.. Alia Bhatt ఆసక్తికర వ్యాఖ్యలు 

Tags:    

Similar News