చిరంజీవికి టాలీవుడ్‌లో ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టమో తెలుసా?

తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన స్వయంకృషితో చిత్రపరిశ్రమలో ఎదురైన ప్రతీ సవాల్‌ను ఎదురుకొని మెగాస్టార్‌గా నిలిచారు.అయితే అలాంటి గొప్పనటుడుకి టాలీవుడ్‌లో ఆ హీరో అంటే చాలా ఇష్టమంట.

Update: 2024-01-22 08:49 GMT

దిశ, సినిమా : తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన స్వయంకృషితో చిత్రపరిశ్రమలో ఎదురైన ప్రతీ సవాల్‌ను ఎదురుకొని మెగాస్టార్‌గా నిలిచారు.అయితే అలాంటి గొప్పనటుడుకి టాలీవుడ్‌లో ఆ హీరో అంటే చాలా ఇష్టమంట.

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోస్ ఉన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి ఎక్కువమంది హీరోస్ ఉన్నారు. అయితే మెగా హీరోస్ అంత మంది ఉన్నా, మెగాస్టార్‌కు మాత్రం ప్రభాస్ అంటే చాలా ఇష్టంమంట. ఈ విషయాన్ని చిరంజీవే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టినట్లు సమాచారం. చిరు మాట్లాడుతూ.. తనకి ఇండస్ట్రీలో ఎన్టీఆర్ డాన్స్ అంటే చాలా చాలా ఇష్టమని .. అలాగే ప్రభాస్ లుక్స్ అండ్ డైలాగ్ డెలివరీ బాగుంటుంది అని.. చాలా సైలెంట్ గా కనిపిస్తూనే కిల్లర్ పర్ఫామెన్స్ ఇవ్వడంలో ప్రభాస్ నెంబర్ వన్ అని, ఆయన అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News