అనుష్కకి, భూమిక భర్తకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ పాత్రలోనైనా సరే ఇట్టే ఒదిగిపోతుంది ఈ ముద్దుగుమ్మ.అలాంటి అమ్మడు సినిమాలలో కి రావడానికి చాలా ప్రయత్నమే చేసిందంట.

Update: 2023-04-24 06:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ పాత్రలోనైనా సరే ఇట్టే ఒదిగిపోతుంది ఈ ముద్దుగుమ్మ.అలాంటి అమ్మడు సినిమాలలో కి రావడానికి చాలా ప్రయత్నమే చేసిందంట. అంతే కాదు సీనియర్ హీరోయిన్ భూమిక భర్త సపోర్ట్‌తో ఈ అమ్మడు సినిమాల్లోకి వచ్చిందంట.

అనుష్క సినిమాల్లోకి రావడానికి చాలా ట్రై చేసిందంట.అయితే తనకు ఎక్కడ అవకాశం దొరకలేదంట.తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో, అనుష్క యోగ టీచర్ ఆఫర్స్ ఇప్పిస్తానని చెప్పి ముంబైలోని ఓ హోటల్‌ ఉంచాడంట. కానీ అక్కడ కూడా తనకు ఆఫర్స్ రాకపోవడంతో,యోగా టీచర్ భరత్ ఠాకూర్ పూరి జగన్నాథ్ ని కలిసి ఆయన తీయబోయే సూపర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అనూష్క ని తీసుకోమని చెప్పారట.అలా నాగార్జున నటించిన సూపర్ సినిమాలో అనూష్కకి సెకండ్ హీరోయిన్ పాత్ర వచ్చింది.

కాగా, యోగా టీచర్ భరత్ ఠాకూర్ ఎవరో కాదు హీరోయిన్ భూమిక భర్త అంట. ఆయన అనుష్క యోగా టీచర్ అంట. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేదంట. అలా భూమిక భర్త ద్వారా అనుష్కకు సినిమాలలో అవకాశం వచ్చిందంట.

Also Read..

Janhvi Kapoor :తనను పెళ్లి చేసుకోబోయేవాడు ఎలా ఉండాలో వెల్లడించిన జాన్వి 

Tags:    

Similar News