స్లీవ్ లెస్ డ్రెస్ తో కుర్ర హృదయాలను కొల్లగొడుతున్న దివ్యాంశ

మజిలీ ఫేమ్ యంగ్ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ రీసెంట్ గా సిద్దార్థ్ సరసన టక్కర్ మూవీలో కూడా నటించింది. ఇటీవల ఆ సినిమా విడుదలైన ఫ్లాప్ టాక్ ను సొంత చేసుకుంది.

Update: 2023-06-12 08:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : మజిలీ ఫేమ్ యంగ్ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ రీసెంట్ గా సిద్దార్థ్ సరసన టక్కర్ మూవీలో కూడా నటించింది. ఇటీవల ఆ సినిమా విడుదలైన ఫ్లాప్ టాక్ ను సొంత చేసుకుంది. మజిలీ తర్వాత దివ్యాంశ కౌశిక్ కి ఆ రేంజ్ హిట్లు రాలేదు. మజిలీ చిత్రంలో చైతు, దివ్యాంశ కెమిస్ట్రీ బాగా కుదిరింది. టక్కర్ కి ముందు దివ్యాంశ నటించిన మైఖేల్ కూడా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివ్యాంశ తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కవ్విస్తూ ఉంటుంది. తాజాగా దివ్యాంశ అదిరిపోయే సిల్వర్ అవుట్ ఫిట్ లో కళ్లు జిగేలుమనే ఫోజులు షేర్ చేసింది. దివ్యాంశ కౌశిక్ స్లీవ్ లెస్ టాప్ లో తన మైండ్ బ్లోయింగ్ స్కిన్ టోన్ తో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది.

 Also Read:        ‘ఆదిపురుష్’.. 10 వేల టికెట్లు కొని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయనున్న స్టార్ సింగర్.






 



Similar News