గ్రీన్ శారీలో టాప్ టు బాటమ్ మైండ్ బ్లాక్ చేస్తున్న Disha Patani
పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ చిత్రంతో పరిచమయ్యింది హీరోయిన్ దిశా పటానీ.
దిశ, వెబ్‌డెస్క్: పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ చిత్రంతో పరిచమయ్యింది హీరోయిన్ దిశా పటానీ. ఈ అమ్మడు నిత్యం హాట్ ఫొటో షూట్‌తో సోషల్ మీడియాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దిశా ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో తుఫాన్ చెలరేగడం పక్కా. అంత ఘాటుగా ఆమె అందాలను ఆరబోస్తుంది. ఈ భామ బాలీవుడ్‌లో కూడా అతి తక్కువ టైంలోనే బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది.
ఇక దిశా పటానీ టైగర్ ష్రాప్‌తో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉందని.. ఈ మధ్యనే బ్రేకప్ అయిందని, మరో కొత్త బాయ్ ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లుగా నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. ఇదంతా పక్కన పెడితే.. దిశా దిపావళి సందర్భంగా తారా జువ్వలా గ్రీన్ కలర్ శారీ కట్టుకుని.. టాప్ టూ బాటమ్ అందాలన్నీ చూపిస్తూ.. ఎద అందాలతో ఎక్స్‌పోజింగ్ చేస్తూ యువతకు పిచ్చేక్కిస్తోంది. తాజాగా ఈ పిక్స్ దిశా పటానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజన్లు బోల్డ్ కామెంట్ల మోత మోగిస్తున్నారు.