అందులో పోర్న్ ఇండస్ట్రీనే ముందంజలో ఉంది.. సినీ పరిశ్రమను అవమానించిన స్టార్ డైరెక్టర్

బాలీవుడ్ స్టార్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై ఫోర్న్ ఇండస్ట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Update: 2024-03-22 09:24 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై ఫోర్న్ ఇండస్ట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఫోర్న్ పరిశ్రమలో టెక్నాలజీ హై స్పీడ్ గా డెవలప్ అవుతోందని, కేవలం ఫోర్న్ ఇండస్ట్రీలో మాత్రమే అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగిస్తారని, ఏ డిజిటల్ అడ్వాన్స్‌మెంట్ టెక్నాలజీని అయిన తీసుకోని చూడండి.. ఆల్రెడీ దాన్ని ఫోర్న్ పరిశ్రమలో వాడే ఉంటారని ఆయన చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వీసీఆర్, డీవీడీ లను కూడా ఫస్ట్ వీరే ఉపయోగించారని, ఆ తర్వాతనే సిని పరిశ్రమకు వచ్చాయి.

అనంతరం ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వచ్చిందని, ఇది కూడా ఫోర్న్ పరిశ్రమ ద్వారానే పుట్టుకొచ్చిందని, వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లైతే టెక్నాలజీ పరంగా ఫోర్న్ పరిశ్రమనే ఫస్ట్ ప్లేస్ లో ఉందని తెలిపారు. ఇవే కాకుండా హెచ్ డీ స్ట్రీమింగ్, వీఆర్ ఎక్స్ పీరియన్స్ అనేవి కూడా పోర్న్ నుంచే పుట్టుకొచ్చాయన్నారు’’. ప్రస్తుతం దర్శకుడు కశ్యప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వివాదస్పదంగా మారాయి. దీంతో పలువురు జనాలు సినిమా ఇండస్ట్రీని అవమానించాడని ఈ దర్శకుడిపై మండిపడుతున్నారు.


Similar News