దర్శకురాలు, నటి జయాదేవి కన్నుమూత
గుండె సంబంధిత సమస్యతో కోలీవుడ్ నటి, దర్శకురాలు, నిర్మాత జయదేవి (65) చెన్నైలో కన్నుమూశారు.
దిశ, వెబ్ డెస్క్ : గుండె సంబంధిత సమస్యతో కోలీవుడ్ నటి, దర్శకురాలు, నిర్మాత జయదేవి (65) చెన్నైలో కన్నుమూశారు. డ్యాన్సర్‌గా కోలీవుడ్‌లోకి వచ్చిన.. జయదేవి అనంతరం ప్రఖ్యాత నటిగా, దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విలాంగుమీన్, పాశం ఒరు వేషం వంటి చిత్రాలకు దర్శకురాలిగా పని చేయడంతో పాటు మరో మూడు చిత్రాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు.