నిహారికను పూర్తిగా దూరం పెట్టిన మెగా ఫ్యామిలీ.. చివరికి తండ్రి కూడా ..

నాగబాబు కూతురు నిహారిక విడాకులు తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Update: 2023-06-06 13:16 GMT

దిశ, సినిమా: నాగబాబు కూతురు నిహారిక విడాకులు తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియనప్పటికీ టాపిక్ మాత్రం హాట్ హాట్‌గా ట్రెండ్ అవుతోంది. కాగా నాగబాబుకు నిహారిక అంటే చాలా ప్రేమ అన్న విషయం పలు షోల ద్వారా చూశాం. అయితే కూతురంటే అమితమైన ప్రేమ ఉన్న నాగబాబు కూడా ప్రస్తుతం కోపంగా ఉన్నాడని తెలుస్తోంది. అత్తింటి వారు దూరం పెట్టడంతో పాటు తన తల్లిదండ్రులు కూడా ఆమెను మునుపటిలా చూసుకోవడం లేదని సమాచారం. అందుకే నిహారిక అలా ఒంటరిగా టూర్స్ వేస్తున్నట్టుగా టాక్.

Read more: 

పెళ్లికి ముందే లావణ్య త్రిపాఠి బండారం బట్టబయలు.. ఫొటోలు వైరల్

నిహారిక కోసం లావణ్య త్రిపాఠి ఇంత పెద్ద త్యాగం చేసిందా!

Tags:    

Similar News