Adipurush OTT Release Date 2023 "ఆదిపురుష్" ఓటిటీ డేట్ పై క్లారిటీ

ప్రస్తుతం అందరీ చూపు 'ఆదిపురుష్' వైపే ఉంది

Update: 2023-06-14 05:07 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం అందరీ  చూపు 'ఆదిపురుష్' వైపే ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో ఎలా నటించారో అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ అయిన మళ్ళీ 8 వారాల తర్వాత ఓటిటీ లోకి వస్తుందని సినీ వర్గాల నుంచి సమాచారం. ఓటిటీ రిలీజ్ డేట్ కూడా ఈ 8 వారాల తర్వాత మాత్రమే తెలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాకు టి సిరీస్ భూషణ్ కుమార్, ఓంరౌత్ లు నిర్మాతలుగా వ్యవహరించారు. 

Also Read... రెండు రోజుల్లో ‘ఆదిపురుష్’ రిలీజ్.. అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్

 లావణ్య త్రిపాఠీ, వరుణ్ తేజ్ పెళ్లికి ముందే విడాకులపై అగ్రిమెంట్ తీసుకున్నారా?

Tags:    

Similar News