శృంగార భంగిమలంటే చాలా ఇష్టం.. ఆగలేక కన్యత్వాన్ని కోల్పోయా

ప్రముఖ సింగర్, టెలివిజన్ పర్సనాలిటీ క్రిస్టినా అగ్యిలేరా.. తన కన్యత్వం గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది.

Update: 2023-04-07 08:51 GMT

దిశ, సినిమా : ప్రముఖ సింగర్, టెలివిజన్ పర్సనాలిటీ క్రిస్టినా అగ్యిలేరా.. తన కన్యత్వం గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. తాజాగా ‘కాల్ హర్ డాడీ’ అనే పోడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ తన లైంగిక జీవితం, సన్నిహిత సంబంధాల గురించి వివరించింది. ఈ మేరకు 42 ఏళ్ల వయసులోనూ వైబ్రేటర్లను ఉపయోగిస్తున్నట్లు అంగీకరించిన బ్యూటీ.. తనకు విభిన్న సెక్స్ పొజిషన్‌లు అంటే చాలా ఇష్టమని చెప్పేసింది. ‘నేను ఊహించినదానికంటే ఆలస్యంగా నా కన్యత్వాన్ని కోల్పోయా. నాకు ఊహ తెలిసినప్పటినుంచి డేటింగ్ చేయాలనే తపన ఉండేది. లైంగికత గురించి నా స్నేహితులు చాలా విషయాలు బోధించారు. అయితే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై పరిశ్రమలో చాలా ఒత్తిడి ఉంటుంది. మాకు నచ్చిన ఒక భాగస్వామిని హ్యాండిల్ చేయడం సున్నితమైన అంశంగా మారింది. అయినా ప్రేమను నిరూపించుకోడానికి ప్రత్యేక బాండ్ పేపరు అవసరం లేదు’ అంటూ పలు అంశాలు ప్రస్తావించింది. 

Read more:

పురుషులు కూడా ఈర్ష్యపడేలా.. సిక్స్‌ప్యాక్ బాడీతో షాకిచ్చిన తాప్సి

బలగంతో శృంగానికి ఎఫెక్ట్.. మైండ్‌బ్లోయింగ్ సెక్స్ కావాలంటే..!

Tags:    

Similar News