అంతకుముందు వేశ్యగా చేశా.. పోర్న్ ఇండస్ట్రీ గురించి స్టార్ యాక్ట్రెస్

దిశ, సినిమా : యూఎస్ సిరీస్ 'యుఫోరియా'తో అనుకోకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన క్లో చెర్రీ.. అంతకు ముందు పోర్న్ స్టార్‌గా వర్ణనాతీత జీవితం గడిపానని చెప్పుకొచ్చింది.

Update: 2022-09-07 11:26 GMT

దిశ, సినిమా : యూఎస్ సిరీస్ 'యుఫోరియా'తో అనుకోకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన క్లో చెర్రీ.. అంతకు ముందు పోర్న్ స్టార్‌గా వర్ణనాతీత జీవితం గడిపానని చెప్పుకొచ్చింది. నిజానికి పోర్న్ ఇండస్ట్రీ బయట నుంచి చూసినంత అందంగా ఉండదని, చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పింది. కొందరు తెలివితక్కువ తెల్లజాతీయులు కలిసి నడిపిస్తున్న పోర్న్ హబ్‌లో ఎదుర్కొన్న బాడీ ఇమేజ్ ఇష్యూస్ మానసిక అనారోగ్యానికి కారణమయ్యాయని తెలిపింది.

ఫ్యాషన్, సినీ ఇండస్ట్రీలో అన్ని సైజుల బాడీని సాదరంగా ఆహ్వానిస్తే.. పోర్న్ వీడియోలు చేసేందుకు మాత్రం కచ్చితంగా సరైన కొలతలు ఉండాలని, ఇందుకోసం తిండి తినకుండా పస్తులు గడిపానని వివరించింది. అందుకే ఇక్కడ యువతులకు మాత్రమే అవకాశాలుంటాయని.. ఒక్కసారి వయసుమీద పడితే అప్పటివరకు సేవలు అందించిన వారు అవసరం లేకుండా పోతారని చెప్పుకొచ్చింది చెర్రీ.

'ఆషికి 3' హీరోయిన్ అంత క్యూట్‌గా ఉంటుందా? 

Tags:    

Similar News