రామ్ చరణ్, ఉపాసనను పట్టించుకోకుండా.. ఆ విషయంలో చిరు సంచలన నిర్ణయం
మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబురాలు మొదలయ్యాయి. పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులకు బిడ్డపుట్టడంతో ఆ ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగి తేలుతుంది. అంతే కాకుండా ఇప్పటికే చిరు,
దిశ, వెబ్‌డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబురాలు మొదలయ్యాయి. పెళ్లైన 10 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులకు బిడ్డపుట్టడంతో ఆ ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగి తేలుతుంది. అంతే కాకుండా ఇప్పటికే చిరు, ఇండస్ట్రీలో చాలా మందికి పార్టీ ఇచ్చినట్లు టాక్.
అయితే రామ్ చరణ్, ఉపాసనకు పాప విషయంలో చిరు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారంట. అది ఏమిటంటే? మెగా ప్రిన్స్ పుట్టిన తర్వాత తనకు సంబంధించిన ఎన్నో వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే, చెర్రీ కూతురు మహార్జాతకురాలు అని అయినప్పటికీ తన జాతకంలో ఇబ్బందులు ఉన్నాయని వేణు స్వామి చెప్పిన విషయం తెలిసిందే. అయితే భవిష్యత్తులో పాపకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని, వేణు స్వామిని ఇంటికి పిలిపించి చిరు ప్రత్యేక పూజలు చేయించారంట.అయితే ఈ జాతకాలను చెర్రీ , ఉపాసన అంతగా పట్టించుకోరు. అయినా వారిని కాదని, చిరు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారంట.
Read More: ‘రుద్రంగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అతిథులుగా హరీష్ రావు, బాలకృష్ణ