రూమ్‌కు పిలిచి మరీ.. స్టార్ హీరోయిన్ చెంప పగులకొట్టిన చిరంజీవి
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి చూడడానికి చాలా సాఫ్ట్‌గా, సెన్సిటివ్‌గా కనిపిస్తారు కానీ కోపం వస్తే మాత్రం అతడి కోపాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి చూడడానికి చాలా సాఫ్ట్‌గా, సెన్సిటివ్‌గా కనిపిస్తారు కానీ కోపం వస్తే మాత్రం అతడి కోపాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇక చిరు గతంలో హీరోయిన్ నగ్మాతో కలిసి నటించిన ‘‘ఘరానా మొగుడు’’ చిత్రం ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఆ సినిమా షూటింగ్‌కు నగ్మా ఇష్టం ఉన్నప్పుడు రావడమే కాకుండా.. సెట్లో వాళ్లందరినీ ఇబ్బంది పెట్టేదట. ఈ మూవీని స్వయంగా నాగబాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ముగ్గురు నిర్మాతలుగా వ్యవహరించారు. వీరి మనీని, టైమ్‌ను వృథా చేస్తూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేదట. దీంతో చిరుకు కోపం వచ్చి, డైరెక్ట్ తన మేకప్ రూమ్‌కి పిలిచి గట్టిగా అడగాడు. ఆమె తిక్క తిక్క సమాధానం ఇవ్వడంతో లాగిపెట్టి చెంపపై ఒక్కటి కొట్టడంతో నగ్మా ఏం మాట్లాడలేదట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
Read more: హీరోయిన్ టబు ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోకపోవడానికి నాగార్జునే కారణం.. క్లారిటీ ఇచ్చిన అమల
షూటింగ్ సెట్లో అందరిముందు స్టార్ హీరోయిన్ను అలా అడిగేసిన హీరో తల్లి