మీకు అలాంటి ఆలోచనలు ఉంటే కాల్ చేయండి.. నెంబర్ షేర్ చేసిన యాంకర్ సుమ

హీరో విజయ్ ఆంటోని కుమార్తె ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే.

Update: 2023-09-19 09:56 GMT
మీకు అలాంటి ఆలోచనలు ఉంటే కాల్ చేయండి.. నెంబర్ షేర్ చేసిన యాంకర్ సుమ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హీరో విజయ్ ఆంటోని కుమార్తె ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. తాజాగా, యాంకర్ సుమ మీరా మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ‘‘ మీరా చనిపోయిందనే విషాద వార్తతో మేల్కొన్నాను. విజయ్ కుటుంబానికి నా సానుభూతి. ఎవరికైనా ఇలాంటి ఆత్మహత్య ఆలోచనలు ఉంటే.. మీ బాధలు, సమస్యలు వినేందుకు మీకోసం వీరు ఉన్నారు. దయచేసి హెల్ప్‌లైన్ నంబర్-1800 891 114416కు ఫోన్ చేయండి’’ అంటూ రాసుకొచ్చింది. 

Tags:    

Similar News