ఆంటీతో కుర్రాడి ఎఫైర్.. యూత్‌కు హీట్ పుట్టిస్తోన్న హాట్ మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

నేటి సమాజంలో పలువురు జనాలు డబ్బు సంపాదించడం కోసం తప్పుడు దారుల్లో వెళ్తున్నారు.

Update: 2024-07-25 15:12 GMT

దిశ, సినిమా: నేటి సమాజంలో పలువురు జనాలు డబ్బు సంపాదించడం కోసం తప్పుడు దారుల్లో వెళ్తున్నారు. కానీ తర్వాత తమ ఫ్యామిలీనే చిక్కుల్లో పాడేస్తుందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ప్రస్తుత రోజు్ల్లో చాలా మంది కుర్రాళ్లు లవ్, బ్రేకప్, డేటింగ్ అంటూ తమ లైఫ్‌నే స్పాయిల్ చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి సంఘటనల ఆధారంగా ‘బీఎపాస్’ అనే సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది పంజాబీ ఫ్యామిలీలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీ అటు కుటుంబ సమస్యలు.. ఇటు ఆర్థిక సమస్యలు తాళలేక ఓ కుర్రాడు ఆంటీతో ఎఫైర్ పెట్టుకుంటాడు. ఈ నేఫథ్యంలో సాగే కథ చూసినట్లైతే.. ఇద్దరు పేరెంట్స్ మరణిస్తారు. ముఖేష్ అనే తమ అబ్బాయి అండ్ ఇద్దరు కూతుళ్లు అనాథలు అవుతారు.

వీరి బాధ్యత తాతయ్య, అత్తయ్య తీసుకుంటారు. ఆడపిల్లలు తాతయ్య దగ్గరగా ఉండగా.. అత్తయ్య దగ్గర ముఖేష్ ఉంటాడు. రేవతి ఆంటీ అనే మహిళా తరచూ ముఖేష్ అత్త ఇంటికి వస్తుంది. దీంతో ఆమె ఆ అబ్బాయిపై కన్నేస్తుంది.ముఖేష్ ను శారీరకంగా వేధిస్తుంటుంది. ఆ సమయంలో తాతయ్య చనిపోతారు. దీంతో ఇద్దరి చెల్లెళ్లని హాస్టల్‌లో చేర్పిస్తాడు. ఇక ఏం చేయలేక మనీ కోసం రేవతి ఆంటీతో లవ్‌లోపడిపోతాడు. తరచూ తనతో రొమాన్స్‌లో మునిగితెలుతాడు. అలాగే రేవతి ఆంటీ డబ్బులు సంపాదించుకోవడం కోసం ముఖేష్‌ను మరికొంతమంది అమ్మాయిల దగ్గరకు పంపిస్తుంది. ఇక అమ్మాయిలతో పరిచయం ఏర్పాడ్డాక.. ముఖేష్ లైఫ్ ఛేంజ్ అయ్యిందా? ఎలా ఉందంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే ఈ సినిమా చూడాల్సిందే.

Tags:    

Similar News