బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ మళ్లీ ప్రెగ్నెంట్ అయిందా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

Update: 2023-04-02 10:49 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. ఇక తాజాగా కాజోల్, తన భర్త అజయ్ దేవగన్ నటించిన ‘భోలా’ చిత్రం ప్రీమియర్ షోకు హాజరయ్యింది. ఆమెతో పాటు కొడుకు, తల్లి కూడా ఉన్నారు. అయితే ఈ షోకి వచ్చిన కాజోల్ డ్రెస్ నిండుగానే ఉన్నప్పటికీ.. ఆ డ్రెస్‌లో ఆమె కడుపు కొంచెం ముందుకు కనిపించడంతో, కాజల్ గర్భవతి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News