ప్రైవేట్ పార్ట్‌పై టాటూ వేయించుకుని స్కిన్ షో చేస్తున్న బిగ్ బాస్ హాట్ బ్యూటీ దివి.. ఫోటోలు వైరల్
బిగ్‌బాస్ రియాలీటీ షో ద్వారా ఎంతో మంది ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా సంపాదించుకున్న వారిలో నటి దివి వద్త్యా కూడా ఒకరు.
దిశ, సినిమా: బిగ్‌బాస్ రియాలీటీ షో ద్వారా ఎంతో మంది ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా సంపాదించుకున్న వారిలో నటి దివి వద్త్యా కూడా ఒకరు. ఈమె ముందు కొన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఈ ఒక్క షో తో వచ్చేసింది. దీంతో మహేష్ బాబు మహర్షి, చిరంజీవి గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. అలాగే కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లు చేసిన అనుకున్న రేంజ్‌లో గుర్తింపు తీసుకురాలేదు. మంచి హైట్, ఫిజిక్‌తో హీరోయిన్ మెటీరియల్ ఉన్నా ఆ భామకి అవకాశాలు రావడం లేదు. ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కూడా దివి నిత్యం యాక్టీవ్‌గా ఉంటుంది. సినిమా విశేషాలతో, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ హాట్ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. తాజాగా దివి ఆప్‌లోడ్ చేసిన ఫొటోల్లో కొత్తగా టాటూ దర్శనం ఇచ్చింది. తన ఎద భాగంలో టాటూ వేయించుకుని దాన్ని చూపించేలా షార్ట్ డ్రెస్సు, జిమ్ డ్రెస్సుల్లో పరువాలు చూపిస్తుంది దివి. స్కిన్ షో చేస్తూ సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది. దీంతో అమ్మడి ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం దివి టాటూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.