‘భోళా శంకర్’ పర్‌ఫెక్ట్ రివ్యూ.. (వీడియో)

మెగా స్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ కలిసి నటించిన సినిమా ‘భోళా శంకర్’.

Update: 2023-08-11 08:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెగా స్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ కలిసి నటించిన సినిమా ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళ్‌లో మంచి హిట్ అందుకున్న ‘వేదాళం’ సినిమాకు రిమేక్‌గా వచ్చింది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచాయి. ఇక భారీ అంచనాల నడుమ నేను ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. మరి బాస్‌కి ఈ సినిమా హిట్ ఇచ్చిందా లేదా అనేది ఈ క్రింది వీడియో చూసి తెలుసుకోండి.

Read More: నాకు మార్కులు రాలేదని ఆ కాలేజీలో సీటు ఇవ్వలేదు: సూపర్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..!


Similar News