'ఆదిపురుష్' పై నిషేధం.. అయోధ్య సాధువులు పిలుపు
దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కోంటున్న ఆదిపురుష్ సినిమాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓం రౌత్ ఆదిపురుష్‌పై "తక్షణమే నిషేధం" విధించాలని అయోధ్యలోని సాధువులు డిమాండ్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కోంటున్న ఆదిపురుష్ సినిమాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓం రౌత్ ఆదిపురుష్‌పై "తక్షణమే నిషేధం" విధించాలని అయోధ్యలోని సాధువులు డిమాండ్ చేశారు. ఈ సినిమాలోని డైలాగ్‌లు సిగ్గుచేటుగా ఉన్నాయని సాదువులు అభిప్రాయపడ్డారు. అలాగే ఇప్పటి వరకు మనం చదివిన, తెలిసిన కథలకు భిన్నంగా మన దేవతలను పూర్తిగా భిన్నమైన రూపంలో చిత్రికరించారని రామజన్మభూమి (అయోధ్య) ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. హనుమాన్ గర్హి ఆలయ పూజారి రాజు దాస్ మాట్లాడుతూ, “హిందూ మతాన్ని వక్రీకరించడం”పై బాలీవుడ్ “నరకం” అని అన్నారు.
Also Read: వారికి క్షమాపణలు చెప్తూ లేఖ రాసిన ‘Adipurush’ చిత్ర యూనిట్