'అవతార్' డైరెక్టర్‌కు ప్రైవేట్ ఓటీటీ.. అదేంటో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్‌ కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఆదరణ పెరిగింది.

Update: 2022-11-23 08:23 GMT

దిశ, సినిమా: ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్‌ కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఆదరణ పెరిగింది. ఇక్కడే సినిమా కన్నా బెటర్ కంటెంట్ దొరుకుతుండటంతో.. థియేటర్‌కు వెళ్లే జనాల సంఖ్య తగ్గిపోయింది. కాగా ఈ విషయంపై రీసెంట్‌గా స్పందించిన 'అవతార్' డైరెక్టర్ జేమ్స్ కేమరూన్.. ''టెర్మినేటర్' నుంచి 'అవతార్' వరకు నా కలలో వచ్చిన వాటిని సినిమాగా ప్రజెంట్ చేస్తూ వచ్చాను. అంటే నా కలలే నా ప్రైవేట్ స్ట్రీమింగ్. ప్రతీ రాత్రి ఎలాంటి ఖర్చు లేకుండా ఫ్రీగా చూస్తా. డ్రీమ్‌లో కనిపించే విజువల్స్ ముందు ఏ ఓటీటీ పనికిరాదు' అన్నాడు.

Tags:    

Similar News