ఆ ముగ్గురితో లవ్ ఎఫైర్ ఉంది.. అవసరాన్ని బట్టి వాడుకుంటాను: శ్రీముఖి షాకింగ్ కామెంట్స్

బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి సుపరిచితమే.

Update: 2024-03-15 10:49 GMT

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి సుపరిచితమే. ఈ బ్యూటీ ఓ వైపు యాంకరింగ్ అదరగొడుతూనే మరోవైపు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మా లో సూపర్ సింగర్ అనే ఓ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుంది. తాజాగా ఈ షో లో శ్రీముఖి ఫన్నీ కామెంట్లు చేసింది.

‘‘మొదట్లో వెంకటేష్ అనే అబ్బాయితో, ఆ తర్వాత, రాహుల్ తో, అనంత శ్రీరామ్ తో లవ్ ఎఫైర్స్ ఉన్నాయని నవ్వుతూ చెప్పుకొచ్చింది. అవసరాన్ని బట్టి వారితో ఉంటానని.. వారు బాయ్ ఫ్రెండ్స్ అంటూ శ్రీముఖి ఫన్నీగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇక గతేడాది ఈ బ్యూటీ పై బిగ్ బాస్ రాహుల్ తో రిలేషన్ లో ఉన్నట్లు నెట్టింట రూమర్స్ వినిపించాయి. శ్రీముఖి వాటన్నింటికి చెక్ పెడుతూ.. తనదైన స్టైల్ లో కూల్ గా కౌంటర్ ఇస్తుంటుంది. ప్రస్తుతం ఈమె ఫోకస్ మొత్తం కెరీన్ పైనే పెట్టాలని రీసెంట్ గా తెలిపింది. ఇక ఇటీవల తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రంలో చిరు సరసన రొమాంటిక్ గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.

Read More..

చదువుకునే రోజుల్లో బాత్‌రూమ్‌కి వెళ్లి ఆ పని చేశానంటూ ఆలియా భట్ షాకింగ్ కామెంట్స్!  

Tags:    

Similar News