హరితేజ ఏంటీ ఇలా మారిపోయింది.. లేటెస్ట్ ఫోటోస్ చూసి నెటిజన్స్ షాక్!

యాంకర్ హరితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై ఈమె చేసిన సందడి మాములుగా ఉండదు, అందం, నటన, వాక్ చాతుర్యం తో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ముఖ్యంగా బిగ్ బాస్

Update: 2024-07-03 15:32 GMT

దిశ, సినిమా : యాంకర్ హరితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై ఈమె చేసిన సందడి మాములుగా ఉండదు, అందం, నటన, వాక్ చాతుర్యం తో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు లో హరితేజ సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె హౌస్ లో మెదిలిన విధానం, తన ఆట తీరుతో ఎంతో మందిని తన వైపు తిప్పుకుంది. బిగ్ బాస్‌కు వెళ్లిన తర్వాత ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అంతే కాకుండా పలు సీరియల్స్, సినిమాల్లో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ముఖ్యంగా హరితేజ లైఫ్ టర్న్ చేసింది ఏదైనా ఉందా అంటే అది మనసు మమత సీరియల్‌నే, ఈ సీరియల్‌లో ఈ అమ్మడు నటనకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. దీంతో హరితేజ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఈ నటి అప్పుడప్పుడు పలు షోల్లో కనిపిస్తూ తెగ సందడి చేస్తుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ, తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ, అభిమానులతో ముచ్చటిస్తుంది.

కాగా, తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో తన లేటేస్ట్ పిక్స్ షేర్ చేసింది. ట్రెండీ డ్రెస్‌లో చాలా సింపుల్‌ లుక్‌లో ఉన్న ఆ ఫోటోలు నెటిజన్స్‌ను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. దీంతో హరితేజ ఏంటీ ఇలా మారిపోయింది. సింపుల్ సూపర్ అంటూ తన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read More..

కొంటె చూపుతో చంపేస్తున్న అనసూయ.. అసూయపుడుతోందంటున్న ఫ్యాన్స్! 

Tags:    

Similar News