అందం చూపెట్టడానికి అడవుల్లోకి వెళ్లిన అనసూయ.. గుట్టల మధ్య ఏంటీ ఆ రచ్చ!
బుల్లితెరపై యాంకర్‌గా చేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ యాంకర్ అనసూయ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈమె సొంతం. ప్రస్తుతం ఈమె యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పి
దిశ, సినిమా : బుల్లితెరపై యాంకర్‌గా చేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ యాంకర్ అనసూయ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈమె సొంతం. ప్రస్తుతం ఈమె యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పి సినిమాల్లో నటిస్తుంది. ఈమె నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతుంటారు. ముఖ్యంగా రంగమ్మత్త క్యారెక్టర్, పుష్ప2లో దాక్షయణి పాత్రలో అదరగొట్టింది. తన నటన, గ్లామర్ తో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
ఇక అనసూయ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తప అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. అంతే కాకుండా, తన హాట్ హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు మతి పొగొడుతుంది. నిన్నటికి నిన్న బెడ్ రూమ్ ఫోటోలు షేర్ చేసి రచ్చ చేసిన ఈ నటి, తాజాగా అడవుల్లో అందాలను చూపెడుతు యూత్‌కు చెమటలు పట్టిస్తోంది. మినీ డ్రెస్‌లో తన ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఈ బ్యూటీ పొట్టిషార్ట్ ధరించి తన భర్తతో రొమాన్స్‌లో మునిగిపోయింది. కొండల్లో తిరుగుతూ తన గ్లామర్‌ను మరింత అందగా చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ షోషల్ మీడియాలో ఇవి కాస్త తెగ వైరల్ అవుతున్నాయి.