చీరలో అనసూయ పరువాల విందూ.. డార్లింగ్ అంటూ నెటిజన్స్ ట్రోలింగ్
తన అందం, వయ్యారాలతో కుర్రకారు మదిని దోచే ముద్దుగుమ్మ, జబర్దస్త్ బ్యూటీ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు
దిశ, సినిమా : తన అందం, వయ్యారాలతో కుర్రకారు మదిని దోచే ముద్దుగుమ్మ, జబర్దస్త్ బ్యూటీ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూ, తన అభిమానులను ఫిదా చేస్తుంటది. ఇక తాజాగా ఈ బ్యూటీ మరోసారి ట్రెడిషనల్ లుక్‌లో అల్లరి ఫోజులతో, పట్టు చీరలో పరువాల విందు ఇచ్చింది. లైట్ బ్లూ కలర్ సారీలో, పింక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో రెండు జెడలు వేసుకొని ఎంతో ముద్దుగా ఉంది ఈ బ్యూటీ.
అంతే కాదండోయ్ బుంగమూతీ, కన్నుకొడుతూ ఇలా డిఫరెంట్ స్టైల్స్‌లో ఈ అమ్మడు యూత్‌ను తన వైపు లాక్కుంటుంది. ఇక ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ ట్రెడిషనల్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్ నువ్వు నవరసాల దోర జామ పండు అని కొందరు, నీ అందం మాటల్లో వర్ణించలేనిది, ఇంకా చిన్నపిల్లలా కనిపిస్తున్నావు డార్లింగ్ అంటూ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.