Anasuya :ఓరీ దేవుడో.అనసూయ భర్త వద్దని చెప్పినా.వినకుండా ఆ పనిచేస్తాడా?
జబర్దస్త్ కామెడీ షో యాంకర్ అనసూయ, తన భర్త శశాంక్ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యంగా ఉండే జంటల్లో వీరు ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు చాలా సంతోషంగా ఉంటారు
దిశ, వెబ్‌డెస్క్ : జబర్దస్త్ కామెడీ షో యాంకర్ అనసూయ, తన భర్త శశాంక్ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యంగా ఉండే జంటల్లో వీరు ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు చాలా సంతోషంగా ఉంటారు. ఇక అనసూయకు ప్రతీ విషయంలో భరద్వాజ్ ఎంతో సపోర్టివ్‌గా ఉంటాడు. సినీ ఇండస్ట్రీలో ఉన్న వారిపై ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. సోషల్ మీడియా వేదిగా ఎన్నో కామెంట్స్ చేస్తుంటారు. కానీ వాటన్నింటిని పట్టించుకోకుండా అనసూయ భర్త, తనకు అన్ని వేళల సపోర్టుగా ఉంటూ, ముందుకు నడిపిస్తాడు. అయితే శశాంక్ కాస్త లావుగా ఉంటాడు. అందుకే శశాంక్ భరద్వాజ్ కి తగ్గట్టు అనసూయ కూడా కాస్త బొద్దుగా ఉంటుంది.
ఎందుకంటే, శశాంక్ భరద్వాజ్ ఎంత చెప్పినా వినకుండా ఆమెకు ఇష్టమైన ఫుడ్‌ని వండి చాలా ప్రేమగాతినిపిస్తాడంట, వద్దన్నా వినకుండా ఇష్టంగా తినిపిస్తాడంట.ఆ ఫుడ్ తింటే నేను లావెక్కుతాను అని చెప్పినా కూడా ఏం కాదు నువ్వు బొద్దుగా ఉన్న బానే ఉంటావు అని బలవంతంగా ఆమెకు తినిపిస్తూ ఉంటారట.
Read more:
అడవి శేషుకి ఆ స్టార్ యాంకర్‌తో ఎఫైర్ నిజమేనా?
Anasuya Bharadwaj : ఆ సమయంలో భర్తకు నో చెప్పలేకపోయిన అనసూయ.. ఇప్పుడు ఇబ్బంది పడుతుందట!