మొగుడు పక్కన్నే ఉన్నా.. బహిరంగంగా ముద్దులు ఇచ్చిన అనసూయ
బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.
దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. జబర్దస్త్ కామెడీ షోతో పరిచయమై పలు చిత్రాల్లో నటించి నటిగా తనకంటూ ఓ పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై వివాదాస్పద పోస్ట్‌తో ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా, మే 16న అనసూయ పుట్టిన రోజు కావడంతో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఫ్యామిలీ కలిసి బయటకు వెళ్లి దిగిన ఫొటోస్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. అందులో భర్త ముందే నెటిజన్లకు ముద్దులు ఇస్తున్నట్టు దిగింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొంత మంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Read more: ఆ కష్టాలు పడలేక నగ్నంగా నటించాలని కోరిన తల్లి.. తట్టుకోలేకపోయానన్న మిస్ ఇండియా
Sreeleela: బాలయ్య సినిమాలో శ్రీలీల పాత్ర ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!