Ananya Pandey లవ్ ఎఫైర్.. చిరాకుగా ఉందన్న తల్లి Bhavana Pandey

అనన్య పాండే-ఆదిత్య రాయ్ కపూర్‌ల డేటింగ్ ఇష్యూపై అనన్య తల్లి భావనా పాండే స్పందించింది.

Update: 2023-04-11 12:36 GMT

దిశ, సినిమా : అనన్య పాండే-ఆదిత్య రాయ్ కపూర్‌ల డేటింగ్ ఇష్యూపై అనన్య తల్లి భావనా పాండే స్పందించింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన కుమార్తె రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి పుట్టుకొస్తున్న వార్తలు చూస్తే చిరాకుగా ఉంటుందని చెప్పింది. నిజానికి అనన్య ప్రస్తుతం ఒంటరిగా ఉందన్న ఆమె.. సినీ పరిశ్రమలో లింక్‌అప్‌లు జరుగుతాయని, మంచి-చెడును స్వీకరిస్తూ ముందడుగు వేయాలని తెలిపింది. అలాగే అనన్య- ఆదిత్య ప్రతికూలతలపై దృష్టి పెట్టడం కంటే పనిపైనే ప్రేమను పెంచుకోవాలని కోరింది. ఇక తన కూతురు టాలెంట్ పరంగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని సూచిస్తానన్న ఆమె.. చివరగా తాను నటిని కాకపోవడంతో వృత్తిపరమైన సలహాలు ఇవ్వలేనని చెప్పింది.

Also Read..

ఆ అలవాటు లేకపోతే ఇండస్ట్రీలో నిలబడలేము: Jasmin Bhasin 

Tags:    

Similar News