అవకాశాలు ఇవ్వండ్రా బాబు.. లేదంటే మొత్తం చూపించేలా ఉంది!!

అచ్చ తెలుగు అమ్మాయి అనన్యా నాగళ్ల అందాలు చూపించడంలో ఆరితేరుతోంది.

Update: 2023-02-12 12:05 GMT

దిశ, సినిమా : అచ్చ తెలుగు అమ్మాయి అనన్యా నాగళ్ల అందాలు చూపించడంలో ఆరితేరుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ నటి 'మల్లేశం' సినిమాతో హీరోయిన్‌గా మారగా 'వకీల్ సాబ్' సినిమాలో స్పెషల్ క్యారెక్టర్‌తో మెప్పించింది. అయితే ఇటీవల ఆఫర్లు లేక తెగ ఇబ్బందిపడుతున్న చిన్నది నెట్టింట అభిమానులను అలరించేందుకు కాస్త డోస్ పెంచినట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో ఎలాంటి హద్దులు గీసుకోలేదన్నట్లే వ్యవహరిస్తున్న అమ్మడు.. తాజాగా జాకెట్ ధరించకుండా చీర కొంగుతో తన ఎద అందాలను కప్పేసిన కొన్ని బోల్డ్ ఫొటోలు షేర్ చేసింది.

అంతేకాదు 'ఎవరి నుంచి ఒక మాట కూడా పడకుండా.. ఎవరు తనని జడ్జ్ చేయకూడదు అనుకునే ఒక అమ్మాయి.. ఎంత నెగెటివిటీ వచ్చినా పర్లేదు తాను నమ్మిన దారిలో ముందుకు వెళ్లాలని అనుకుంటుందని ఎవరు ఊహిస్తారు? షోబిజ్‌లో ఉన్నట్లు కలలు కనడం, మీకు కావాల్సినది చెప్పే హక్కు మీకు ఇవ్వదు' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై.. 'ఈవిడకి ఆఫర్స్ ఇవ్వండ్రా బాబు.. మొత్తం చూపించేలా ఉంది', 'నడుమా లేక నయాగార వాటర్ ఫాల్స్ హా' అంటూ ఆడేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:  'అవి తొడలా లేక మసాలా వడలా?'.. నటి బోల్డ్ షోపై కామెంట్స్ 

Full View

Tags:    

Similar News