Amigos : ట్రెండ్ అవుతున్న బాలయ్య రీమేక్ పాట ఎన్నో రాత్రులొస్తాయిగానీ ..
కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ ప్లే చేసిన సినిమా "అమిగోస్ "
దిశ, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా ట్రెండులో ఒక భాషలో మొదలైన ట్రెండును మరో భాషలో వెంటనే ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు. ప్రస్తుతం ఈ సీక్వెన్స్ లో పాటలు ఆదరగొడుతున్నాయి. తెలుగుతో పాటు హిందీ , తెలుగు , తమిళం భాషల్లోను రీమేక్ పాటల జోరు కనిపిస్తుంది.
కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ ప్లే చేసిన సినిమా "అమిగోస్ " . డిఫరెంట్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్నో సర్ప్రైజ్లు ఉన్నాయి. అందులో బాలయ్య క్లాసిక్ రీమేక్ పాట కూడా ఉంది. ధర్మక్షేత్రం సినిమాలో సూపర్ హిట్ అయినా ఎన్నో రాత్రులు ఉంటాయి గాని అమిగోస్ లో రీమేక్ చేశారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపుల్ రోల్లో ప్లే చేసారు . ఒరిజినల్ వర్షన్ను ఏ మాత్రం చెడగొట్ట కుండా ఈ జనెరేషన్ కు తగ్గట్టుగా రీమేక్ వర్షన్ను డిజైన్ చేశారు. సౌత్, నార్త్ ఇండీస్ట్రీలో రీమిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. అలాగే బాలివుడ్ లోనూ రీమిక్స్ సాంగ్స్ జోరు నడుస్తుంది.