Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్ ఫాలోవర్స్‌ చూసి భయపడిన అమర్ దీప్.. అందుకేనా ఈ ఓవర్ యాక్షన్?

నామినేషన్స్ వార్ ముగిసాక హౌస్ మేట్స్ అమర్ దీప్ అండ్ కో సీరియల్ బ్యాచ్ అమర్ దీప్ అసలు రంగు బయట పడింది.

Update: 2023-09-13 05:47 GMT

దిశ,వెబ్ డెస్క్: నామినేషన్స్ వార్ ముగిసాక హౌస్ మేట్స్ అమర్ దీప్ అండ్ కో సీరియల్ బ్యాచ్ అమర్ దీప్ అసలు రంగు బయట పడింది. అతని మీద అరవడానికి గల కారణం కెమెరాల ముందు ఇన్ డైరెక్టుగా చెప్పాడు. అమర్ దీప్ బాధంతా పల్లవి ప్రశాంత్ ఫాలోవర్స్ పైనే. ఇన్ని రోజులు రాముడు చాలా మంచి బాలుడిని అనుకున్నారు.. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది.. ఒకరు ఎదుగుతుంటే చూసితట్టుకోలేడని అర్ధం అవుతుంది. నాకంటే ప్రశాంత్‌కి ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారంటూ ఏడ్చినంత పని చేసాడు. ఐదేళ్లు కొట్టించుకుంటే నిజంగా నిజాయితీగా మూడు లక్షలమంది ఫాలోవర్సే వచ్చారని అని అన్నాడు అమర్ దీప్. దీని బట్టే అర్ధం అయింది. ఇతనికి వచ్చిన ఫాలోవర్స్ నిజాయితీగా వచ్చిన వాళ్లు.. ఎదుటి వాళ్లకి వచ్చిన వాళ్లు మాత్రం నిజాయితీగా వచ్చిన వాళ్లు కాదన్నమాట. పల్లవి ప్రశాంత్ అసలు రంగుని బయట పెడదామని చూసిన అమర్ దీప్‌.. తనలో దాచుకున్న విషాన్ని మొత్తం కక్కేసి జనాల దృష్టిలో చీప్ అయిపోయాడు. 

More News :

Bigg Boss 7 Telugu: సిగ్గులేనిది ప్రశాంత్‌కి కాదు నీకంటూ రతిక పై మండిపడుతున్న నెటిజెన్స్

 అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేయడానికి వచ్చావా అంటూ.. పల్లవి ప్రశాంత్ పరువు తీసిన శోభా శెట్టి..?

Tags:    

Similar News