ఆమెతో కలిసి పారిస్‌లో తెగ ఎంజాయ్ చేస్తున్న బన్ని.. పిక్స్ వైరల్

టాలీవుడ్ స్టార్ కపుల్స్ అల్లు అర్జున్-స్నేహా రెడ్డికి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Update: 2023-10-09 11:50 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ కపుల్స్ అల్లు అర్జున్-స్నేహా రెడ్డికి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల పారిస్‌ వెళ్లిన ఈ జంట అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అక్కడి వీధులు, హోటల్స్, బస చేసిన రూమ్స్‌లో బన్నితో కలిసి సెల్ఫీలు తీసుకున్న స్నేహా రెడ్డి వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. ‘Paris is just three letters short of Paradise’ అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక ఈ ఫొటోల్లో బన్ని బ్లాక్ టీ షర్ట్, మ్యాచింగ్ జాకెట్‌, బ్లాక్ జీన్స్ ధరించగా.. స్నేహ బ్రౌన్ టాప్, బ్లాక్ ట్రౌజర్, బ్లాక్ జాకెట్‌లో పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్స్‌తో దంపతులను పొగిడేస్తున్నారు.

Full View

Tags:    

Similar News