'Ala Vaikunthapurramuloo ' రీమేక్.. హిందీ టీజర్ ఎలా ఉందో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'Ala Vaikunthapurramuloo ' సినిమా.

Update: 2022-11-22 14:15 GMT
Ala Vaikunthapurramuloo  రీమేక్.. హిందీ టీజర్ ఎలా ఉందో తెలుసా?
  • whatsapp icon

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా.. 'షెహజాదా' టైటిల్‌తో హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. కార్తీక్‌ ఆర్యన్‌, కృతి సనన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రోహిత్‌ ధావన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ రోజు కార్తీక్‌ ఆర్యన్‌ బర్త్ డే సందర్భంగా మేకర్స్ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్యాలెస్ లాంటి ఇంట్లోకి కార్తీక్ ప్రవేశించడంతో టీజర్ మొదలవుతుంది. ఒక్క నిమిషం నిడివిగల టీజర్‌లో హీరో ఎనర్జీకి అభిమానులు ఫిదా కాగా.. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్ ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి : ఆ వ్యాధితో ఆరేళ్లుగా బాధపడుతున్న Ayushmann Khurrana

Tags:    

Similar News