షాకింగ్ : Adivi Seshని మోసం చేసిన Akkineni Supriya.. పెళ్లి పెటాకులేనా?

అక్కినేని హీరో అడివిశేష్ సుప్రియ గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్నారని, వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఆ మధ్య చాలా వార్తలు వినిపించాయి.

Update: 2023-07-26 04:37 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని హీరో అడివిశేష్ సుప్రియ గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్నారని, వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఆ మధ్య చాలా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా వీరిద్దరు కలిసి పార్టీలకు , ఫంక్షన్‌లకు కలిసి వెళ్లడంతో చాలా మంది వారు నిజంగానే రిలేషన్‌లో ఉన్నారని, అంతే కాకుండా జూన్ 16న వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తలను నమ్మారు. కానీ అనుకున్నట్లుగా జూన్ 16న వీరి పెళ్లి జరగలేదు. అయితే వీరి పెళ్లి జరగకపోవడానికి ప్రధాన కారణం అక్కినేని ఫ్యామిలీ అని తెలుస్తోంది.

వీరి పెళ్లికి అక్కినేని ఫ్యామిలీ నో చెప్పిందంట. దీంతో వారి మాట కాదనలేక, సుప్రియ పెళ్లిని క్యాన్సిల్ చేసిందని, అంతే కాకుండా గత కొన్ని రోజులుగా అడవి శేష్‌ను దూరం పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుప్రియ దూరం పెట్టడంతో వీరి పెళ్లి పెటాకులైనట్లే అని ఫిలింనగర్ లో ఒక టాక్ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే మరో వార్త నెట్టింట వినిపిస్తోంది. సుప్రియ దూరం పెట్టిందంటే, మరి వీరి మధ్య బంధం ఉందా, తెగిపోయిందా అని నెటిజన్స్ ముచ్చటిస్తున్నారు.

Also Read: ‘Baby’ హీరోయిన్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపిన హీరో Ram Pothineni.. ఏం పంపాడో తెలుసా?

Tags:    

Similar News