డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు గురయ్యానంటున్న కాజల్.. భర్త ఏం చేశాడంటే..

Update: 2023-07-01 09:37 GMT

దిశ, సినిమా: సెలబ్రేటీల లైఫ్ చూసి అందరూ వారికేం తక్కువ.. లగ్జరీ లైఫ్ అనుకుంటారు. కానీ వారికుండే సమస్యలు వారికి ఉంటాయి. ఏదో ఒక టైమ్‌లో తీవ్రమైన డిప్రెషన్‌ను కూడా ఎదుర్కొంటారు. టాలీవుడ్ హీరోయిన్ కాజల్ కూడా అలాంటి ప్రాబ్లం ఎదుర్కొందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజోల్ ‘నేను నా బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో ఏదో ఒక కారణం‌తో డిప్రెషన్‌కు గురవుతూ ఉండేదాన్ని, అప్పట్లో నా భర్త గౌతమ్ ఫుల్ సపోర్ట్‌గా నిలిచాడు. నా వల్ల ఆయన కూడా క్లిష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నాడు’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.

Read More:   నేను గుడికెళ్తే మీకేంటి ప్రాబ్లం?... ట్రోలింగ్‌పై సారా అలీ‌ఖాన్ రియాక్షన్

Tags:    

Similar News