Aditi Rao Hydari : ఎల్లోరా శిల్పామా.. నీ సొగసు చూడ తరమా: అదితి అందాలకు కుర్రాళ్లు ఫిదా

దిశ, సినిమా: బ్యూటీఫుల్ యాక్ట్రెస్ అదితి రావు హైదరి బంతి పువ్వు లాంటి దుస్తుల్లో దర్శనమిచ్చి వీక్షకులను కట్టిపడేసింది. ఫ్రాన్స్‌లో అట్టహాసంగా జరుగుతున్న 76వ కేన్స్ ఫిల్మ్

Update: 2023-05-26 10:39 GMT

దిశ, సినిమా: బ్యూటీఫుల్ యాక్ట్రెస్ అదితి రావు హైదరి బంతి పువ్వు లాంటి దుస్తుల్లో దర్శనమిచ్చి వీక్షకులను కట్టిపడేసింది. ఫ్రాన్స్‌లో అట్టహాసంగా జరుగుతున్న 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన నటి.. మిగతా సెలబ్రిటీలకంటే భిన్నంగా రెడ్ కార్పెట్‌పై నడిచి మంత్రముగ్దుల్ని చేసింది. పసుపు వర్ణంతో కూడిన పొడవైన గౌనులో చూపరులను ఆకట్టుకున్న అదితి.. తన సొగసైన అందాలను నెట్టింట అభిమానులతో షేర్ చేసుకుంటూ ‘ఇన్ ఫుల్ బ్లూమ్’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం నెటిజన్లను మైమరపిస్తున్న ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ‘ఓహ్ గాడ్.. ఏమిటి ఈ అందం. చూడలేక చనిపోతానేమో’ అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు.

Also Read: 33 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల నటుడు.. ఆయన చాలా స్ట్రాంగ్ అంటూ మొదటి భార్య షాకింగ్ రియాక్షన్..



 




 




 




 


Tags:    

Similar News