షాకింగ్ : 13 ఏళ్ల వయసులో నా తల్లే నాతో ఆ పని చేయించింది.. నటి సంగీత ఎమోషనల్ కామెంట్స్!

సీనియర్ హీరోయిన్ సంగీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటి ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అందరి మందిని దోచేసింది ఈ నటి. ఇక ప్రస్తుతం అంజలికి సంబంధించిన

Update: 2024-05-11 10:00 GMT

దిశ, సినిమా : సీనియర్ హీరోయిన్ సంగీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటి ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అందరి మందిని దోచేసింది ఈ నటి. ఇక ప్రస్తుతం అంజలికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అది ఏమిటంటే?

ఈ నటి ఓ పెద్ద వివాదంలో చిక్కుకుని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందంట. అంతే కాదు చివరకు పోలిస్టేషన్ వరకు కూడా వెళ్లినట్లు సమాచారం. అలాగే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి, తన బాధను వ్యక్తం చేసింది. ఒక తల్లి ఎలా ఉండకూడదో, నా తల్లిని చూసే నేర్చుకున్నాను. ఆమె నన్ను చాలా ఇబ్బందులు పెట్టింది. 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండే తనను డబ్బులు సంపాదించే వస్తువుగా వాడుకుందని చెప్పింది. తన అన్న, తమ్ముడు మత్తుకు బానిసలు అయ్యారని ఇప్పటివరకు ఎలాంటి పనులు చేయలేదని చెప్పింది. కానీ తన తల్లి మాత్రం వాళ్ళను వెనకేసుకు వస్తు తనను ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాకుండా నేను నా తల్లి ఉండే ఇంటిలోనే ఉండేదాన్ని.. కొన్ని రోజులు మా అమ్మ నన్ను ఇళ్లు ఖాళి చేయు అని ఇబ్బందులకు గురి చేసింది. దీంతోనేను పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. అంతే కాకుండా నా భర్తతో, నాకు గొడవలు పెట్టాలని చూసింది.. నేను సంతోషంగా ఉండటం తనకు అస్సలే ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక అప్పట్లో ఈ నటి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News