ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర ఇన్ని కోట్లా?.. మన లైఫ్ సెట్ అయిపోతుందిగా..

రీసెంట్‌గా తారక్ టాలీవుడ్ దర్శక నిర్మాతలతో పాటు అమెజాన్ స్టూడియోస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెర్రల్‌కు పార్టీ ఇవ్వడం వైరల్ అయింది.

Update: 2023-04-15 06:16 GMT

దిశ, సినిమా : రీసెంట్‌గా తారక్ టాలీవుడ్ దర్శక నిర్మాతలతో పాటు అమెజాన్ స్టూడియోస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెర్రల్‌కు పార్టీ ఇవ్వడం వైరల్ అయింది. ఇందుకు కారణమేంటనే చర్చ జరిగింది. కానీ తాజాగా ఈ పార్టీలో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర ఎంత అనే దానిపై డిస్కషన్ జరుగుతోంది. ఏకంగా రూ.8,24,85,895 విలువైన కాస్ట్ కలిగిన వాచ్‌ పెట్టుకున్నాడని, రిచార్డ్ మిల్ బ్రాండ్‌‌తో ఉన్న దీని డెలివరీ కాస్ట్ రూ. 25వేలు ఉందని తెలుస్తోంది. కాగా దీనిపై స్పందిస్తున్న అభిమానులు.. ‘అన్నా.. నువ్వు యాక్టింగ్‌తో మా మనసును దొంగిలించావ్. ఇప్పుడు మేము నీ వాచ్ (దాదాపు రూ. 8.25 కోట్ల విలువ) దొంగతనం చేయాలి అనుకుంటున్నాం. లైఫ్ సెట్’ అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్‌ రిస్ట్ వాచెస్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తాడన్న విషయం తెలిసిందే. 

Also Read: యశ్ నెక్స్ట్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్న లేడీ డైరెక్టర్..

Tags:    

Similar News