బీచ్‌లో బుల్లితెర బ్యూటీ అరాచకం.. హీరోయిన్లను మించిన బోల్డ్ షో (ఫొటోస్)

బుల్లితెరపై ప్రచారం అవుతున్న ‘నాగిన్’ సిరీస్ ఫేమ్ నియా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2023-06-23 08:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై ప్రచారం అవుతున్న ‘నాగిన్’ సిరీస్ ఫేమ్ నియా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ హీరోయిన్లు సైతం అసూయపడేలాంటి అందం నియా శర్మ సొంతం. ఆసియాలోనే సెక్సీగా ఉండే మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది ఈ బ్యూటీ. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటే నియా.. తన అందంతో, సెక్సీ ఫోజులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ.. బోల్డ్ ఫొటోలు షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈక్రమంలోనే ఆమె షేర్ చేసిన బోల్డ్ బికినీ పిక్స్ మరోసారి నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి.

ఎవరికీ సాధ్యం కానీ విధంగా టూ మచ్ హాట్ నెస్‌తో రెచ్చిపోయింది ఈ బోల్డ్ బ్యూటీ. ప్రస్తుతం నియా శర్మ కాలిఫోర్నియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ సముద్ర తీరంలో మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా వైట్ బికినీలో ఊహించని ఫోజులు ఇచ్చింది. డీప్‌గా అందాలు చూపిస్తూ కెమెరాకు ఫోజులు ఇచ్చింది ఈ అమ్మడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘‘ఇంత అందం కష్టం అంటూ’’ కొందరు రిప్లై ఇస్తుంటే మరికొందరు మాత్రం ‘‘ మరీ అతిగా ఇలాంటి వల్గర్ ఫోజులు అవసరమా’’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Full View


Similar News