Chalaki Chanti health :చలాకీ చంటి ఆరోగ్యంపై కీలక అప్డేట్
జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి చలాకీ చంటి. ఆయన ఆదివారం గుండెపోటుతో తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. కాగా ఆయన ఆరోగ్యంపై కీలక అప్డేట్ వచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్ : జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి చలాకీ చంటి. ఆయన ఆదివారం గుండెపోటుతో తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. కాగా ఆయన ఆరోగ్యంపై కీలక అప్డేట్ వచ్చింది.
గుండెపోటుకు గురైన చలాకి చంటి ఆరోగ్యం కొంత నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఐసీఈ లో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈనెల 21వ తేదీన చంటి అసోస్తదాకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక ఇవాళ ఆయన హెల్త్ పై బులిటెన్ కూడా విడుదల చేశారు వైద్యులు
A lso Read..
Aaradhya Bachchan : హైకోర్టును ఆశ్రయించిన అమితాబ్ మనవరాలు..!