అభిమానులకు మరోసారి థాంక్స్ చెప్పిన Samantha
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతూ కూడా తనకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక స్టోరీ పంచుకుంది. ‘థాంక్స్ ఫర్ ద లవ్ 25 మిలియన్. నాపై ఇంత మంది ప్రేమను కురిపిస్తునందుకు చాలా హ్యాపీగా ఉంది’ అంటూ తన ఫాలోవర్స్ సంఖ్య పెరిగినట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి :
‘‘నేను ఒక స్త్రీని.. మీ సూపర్ పవర్ ఏమిటి?’’ అనుష్క స్పెషల్ విషెస్