బావిలోకి దూకి తల్లి, కొడుకు ఆత్మహత్య

కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. తల్లి, కొడుకు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతోనే తల్లి, కుమారుడు ఈ ఆఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. Tags: suicide, mother, son, kurnool district

Update: 2020-03-02 20:54 GMT

కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. తల్లి, కొడుకు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతోనే తల్లి, కుమారుడు ఈ ఆఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Tags: suicide, mother, son, kurnool district

Tags:    

Similar News