ముగ్గురితో మహిళ రాసలీలలు.. పక్కింటి ఆంటీ టాపిక్‌తో సీన్ రివర్స్

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు అక్రమ సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కన్నవారు, కట్టుకున్నవారి గురించి ఆలోచించకుండా

Update: 2022-07-20 05:59 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు అక్రమ సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కన్నవారు, కట్టుకున్నవారి గురించి ఆలోచించకుండా కొందరు మహిళలు అక్రమసంబంధాల వైపు మొగ్గు చూపి చివరికి తన ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

ఒకరు కాదు ఇద్దరు కాదు ఓ మహిళ ఏకంగా ముగ్గురితో అక్రమసంబంధం పెట్టుకునే ఓ ఇంట్లో సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో ప్రకాశ్ అనే వ్యక్తి .. తన ప్రియురాలి రూమ్ పక్కనే ఉన్న ఆంటీకీ డబ్బులు ఇచ్చాడు. దీంతో మహిళకు ప్రకాశ్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికిలోనైన ప్రకాశ్ మహిళను దారుణంగా హత్య చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన ఢిల్లీలో సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Similar News