నూతన సంవత్సరంలో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తాం: మోడీ
దిశ,వెబ్‌డెస్క్: అతి పెద్ద టీకా కార్యక్రమం ప్రాంభించేందుకు భారత్ సిద్దంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు .త్వరలోనే ప్రజలకు కరోనా టీకాను అందించనున్నట్టు తెలిపారు. దేశంలో ఉత్పత్తి అయిన టీకానే ప్రజలకు అందిస్తామని వెల్లడించారు. నూతన సంవత్సరంలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. కొవిడ్ టీకా తయారీ చివరి దశలో ఉందని తెలిపారు. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని వెల్లడించారు. ఆరేండ్లలో 10ఏయిమ్స్‌లు,20 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టామన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.30వేల కోట్ల పేదల […]
దిశ,వెబ్‌డెస్క్: అతి పెద్ద టీకా కార్యక్రమం ప్రాంభించేందుకు భారత్ సిద్దంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు .త్వరలోనే ప్రజలకు కరోనా టీకాను అందించనున్నట్టు తెలిపారు. దేశంలో ఉత్పత్తి అయిన టీకానే ప్రజలకు అందిస్తామని వెల్లడించారు. నూతన సంవత్సరంలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. కొవిడ్ టీకా తయారీ చివరి దశలో ఉందని తెలిపారు. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని వెల్లడించారు. ఆరేండ్లలో 10ఏయిమ్స్‌లు,20 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టామన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.30వేల కోట్ల పేదల ధనం ఆదా చేశామని తెలిపారు.