ఎమ్మెల్యే రేగా సీడీపీ నిధుల విరాళం

గిరిజన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నియోజకవర్గ అభివృద్ధి నిధులు 3 కోట్లను సీఎంసహాయ నిధికి విరాళం ప్రకటించారు. ఇప్పటికే రూ. 3.82లక్షల వేతనం అలవెన్సులను ప్రకటించగా, ఇప్పడు సీడీపీ నిధులను కూడా విరాళంగా ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ప్రతి ఒక్కరూ పాటించాలని, కేసీఆర్, కేటీఆర్ స్ఫూర్తితో కరోనా నివారణకు సాయం ప్రకటించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. Tags: donation to cmrf, mla rega kantha rao, 3core cdp funds

Update: 2020-03-25 21:39 GMT
ఎమ్మెల్యే రేగా సీడీపీ నిధుల విరాళం
  • whatsapp icon

గిరిజన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నియోజకవర్గ అభివృద్ధి నిధులు 3 కోట్లను సీఎంసహాయ నిధికి విరాళం ప్రకటించారు. ఇప్పటికే రూ. 3.82లక్షల వేతనం అలవెన్సులను ప్రకటించగా, ఇప్పడు సీడీపీ నిధులను కూడా విరాళంగా ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ప్రతి ఒక్కరూ పాటించాలని, కేసీఆర్, కేటీఆర్ స్ఫూర్తితో కరోనా నివారణకు సాయం ప్రకటించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Tags: donation to cmrf, mla rega kantha rao, 3core cdp funds

Tags:    

Similar News