జగన్‌పై విడదల రజని వినూత్న అభిమానం!

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని చిలకలూరిపేట ఎమ్మెల్యే, వైసీపీ స్పోక్స్ పర్సన్ విడదల రజని విన్నూత్నంగా తన అభిమానాన్ని చాటారు. కార్తీక మాసం సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లను దీపాల సాయంతో అందంగా పేర్చారు. #YSJaganMarkGovernance #ThankYou pic.twitter.com/tLuJcirpKd — Rajini Vidadala (@VidadalaRajini) November 17, 2020 రైతు భరోసా, వైఎస్సార్ ఆపన్న హస్తం, జగనన్న విద్యా దీవెన […]

Update: 2020-11-17 09:16 GMT
జగన్‌పై విడదల రజని వినూత్న అభిమానం!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని చిలకలూరిపేట ఎమ్మెల్యే, వైసీపీ స్పోక్స్ పర్సన్ విడదల రజని విన్నూత్నంగా తన అభిమానాన్ని చాటారు. కార్తీక మాసం సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లను దీపాల సాయంతో అందంగా పేర్చారు.

రైతు భరోసా, వైఎస్సార్ ఆపన్న హస్తం, జగనన్న విద్యా దీవెన మొదలగు పథకాల పేర్లను దీప కాంతు లతో అందరినీ ఆకట్టుకునేలా అలంకరించడమే కాకుండా చివరగా ‘థాంక్యూ జగనన్న’ అని ముగించారు. దీనంతటిని ఓ వీడియో రూపంగా చిత్రీకరించి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కాగా, ఈ పోస్టుపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News