లష్కర్‌గూడలో నిత్యావసరాల పంపిణీ

దిశ, రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్టు మండలం లష్కర్‌గూడలో ఓంసాయి డెవలపర్స్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి 500 కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఎమ్మెల్యే కోరారు. Tags: daily needs, distribution, mla kishan reddy, lashkarguda

Update: 2020-04-12 03:00 GMT
లష్కర్‌గూడలో నిత్యావసరాల పంపిణీ
  • whatsapp icon

దిశ, రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్టు మండలం లష్కర్‌గూడలో ఓంసాయి డెవలపర్స్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి 500 కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఎమ్మెల్యే కోరారు.

Tags: daily needs, distribution, mla kishan reddy, lashkarguda

Tags:    

Similar News