డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల పరిశీలన

దిశ, సికింద్రాబాద్: అక్రమ నిర్మాణాలను తొలగించి డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం బన్సిలాల్‌పేట డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను మంత్రి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, నార్త్ జోన్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి, తహసీల్దార్ […]

Update: 2020-06-06 08:37 GMT

దిశ, సికింద్రాబాద్: అక్రమ నిర్మాణాలను తొలగించి డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం బన్సిలాల్‌పేట డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను మంత్రి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, నార్త్ జోన్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి, తహసీల్దార్ బాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News