డబుల్ బెడ్‌రూం ఇళ్లపై తలసాని సమీక్ష

దిశ, వెబ్ ‌డెస్క్: నగరంలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. గ్రేటర్‌ పరిధిలో 21 ప్రాంతాల్లో 4,358 డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని.. దసరా నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని మంత్రి వెల్లడించారు. నగరం వ్యాప్తంగా రూ.812 కోట్లతో 7,455 డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఇప్పటికే 1,144 ఇళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. దసరా కల్లా మరో 3,200 ఇళ్లు నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. ఈ […]

Update: 2020-08-21 04:31 GMT

దిశ, వెబ్ ‌డెస్క్: నగరంలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. గ్రేటర్‌ పరిధిలో 21 ప్రాంతాల్లో 4,358 డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని.. దసరా నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని మంత్రి వెల్లడించారు. నగరం వ్యాప్తంగా రూ.812 కోట్లతో 7,455 డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఇప్పటికే 1,144 ఇళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. దసరా కల్లా మరో 3,200 ఇళ్లు నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News