శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

దిశ, మహబూబ్‌నగర్: పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం ఉదయం మంత్రి హైదరాబాద్‌లో తన నివాసంలో పూల తొట్టిలోని నీటిని తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ డ్రైడే పాటించాలన్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమల ఉధృతి పెరిగి డెంగ్యూ ప్రబలే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

Update: 2020-06-20 23:59 GMT

Tags:    

Similar News