మోడ్రన్ టాయిలెట్స్ ప్రారంభం…

దిశ ప్ర‌తినిధి, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నిర్మించిన మోడరన్ టాయిలెట్స్‌ను గురువారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. త్రీటౌన్‌లోని డాబాల బజార్, రోటరీనగర్‌లో నిర్మించిన మోడరన్ టాయిలెట్స్ ప్రారంభించారు. అనంత‌రం కార్పొరేషన్ పరిధిలో వీధి వ్యాపారుల కోసం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదురుగా రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు బజార్‌ను ప్రారంభించారు. అనంత‌రం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు కోవిడ్‌ టెస్టింగ్ వాహనాలు, ఒక (కోవిడ్ రెస్పాన్స్ వెహికల్)ఆంబులెన్స్‌ను మంత్రి పువ్వాడ […]

Update: 2020-08-27 07:25 GMT
మోడ్రన్ టాయిలెట్స్ ప్రారంభం…
  • whatsapp icon

దిశ ప్ర‌తినిధి, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నిర్మించిన మోడరన్ టాయిలెట్స్‌ను గురువారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. త్రీటౌన్‌లోని డాబాల బజార్, రోటరీనగర్‌లో నిర్మించిన మోడరన్ టాయిలెట్స్ ప్రారంభించారు. అనంత‌రం కార్పొరేషన్ పరిధిలో వీధి వ్యాపారుల కోసం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదురుగా రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు బజార్‌ను ప్రారంభించారు. అనంత‌రం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు కోవిడ్‌ టెస్టింగ్ వాహనాలు, ఒక (కోవిడ్ రెస్పాన్స్ వెహికల్)ఆంబులెన్స్‌ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

Tags:    

Similar News